నిను స్తుతించినా చాలు | Ninnu Sthuthinchina Chalu | Telugu Christian Song Lyrics | Download

Ninnu Sthuthinchina Chalu | నిను స్తుతించినా చాలు | Telugu Christian Song Lyrics

నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో

    నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో 

    నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) 

    ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా 

    నీ సన్నిధిలో… నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు      ||నిను|| 


1. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా 

    స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) 

    నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను|| 


2. ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా 

    స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) 

    నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను|| 


3. ఆరాధ్య దైవము నీవేనయ్యా 

    ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2) 

    నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను|| 


4. ఆదిసంభూతుడవు నీవేనయ్యా 

    ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2) 

    నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||