నిన్నే ప్రేమింతును | Ninne Preminthunu | Telugu Christian Song Lyrics | Download

Ninne Preminthunu | నిన్నే ప్రేమింతును | Telugu Christian Song Lyrics | Download  

నిన్నే ప్రేమింతును

    నిన్నే ప్రేమింతును,  నిన్నే ప్రేమింతును  -  యేసు 

    నిన్నే ప్రేమింతును,   నే వెనుదిరుగా 

    నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా 

    నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా 

1. నిన్నే పూజింతును,  నిన్నే పూజింతును -  యేసు 

    నిన్నే పూజింతును,  నే వెనుదిరుగా 

    నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా 

    నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా 

2. నిన్నే కీర్తింతును,  నిన్నే కీర్తింతును -  యేసు 

    నిన్నే కీర్తింతును,  నే వెనుదిరుగా 

    నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా 

    నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ 

3. నిన్నే ప్రార్దింతును,  నిన్నే ప్రార్దింతును -  యేసు 

    నిన్నే ప్రార్దింతును,  నే వెనుదిరుగా 

    నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా 

    నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా