ప్రభు యేసుని వదనములో | Prabhu Yesuni Vadanamulo | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,telugu christian songs latest,christian songs,christian songs telugu,prabhu yesuni vadanamulo song,prabhu yesuni vadanamulo,jesus telugu songs,ప్రభు యేసుని వదనములో,telugu jesus songs,jesus songs telugu,jesus songs in telugu,christian,prabhu yesuni vadhanamulo,telugu christian song,good friday christian songs telugu,good friday telugu christian songs,new telugu christian songs

ప్రభు యేసుని వదనములో

ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2) 

పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2) 

పరలోకముకై – చిర జీవముకై (2) 

ప్రార్ధించెను నా హృదయం             ||ప్రభు యేసుని|| 


దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2) 

దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2) 

ధన పీడనతో – మృగ వాంఛలతో (2) 

దిగాజారితి చావునకు              ||ప్రభు యేసుని|| 


యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2) 

ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2) 

ఇల వేడితిని – విలపించుచును (2) 

ఈడేరెను నా వినతి             ||ప్రభు యేసుని|| 


పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2) 

పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2) 

పరలోకమే నా – తుది ఊపిరిగా (2) 

పయనించితి ప్రభు కడకు          ||ప్రభు యేసుని||