Yehova Gadde Mundata | యెహోవా గద్దె ముందట | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.33 - Before Jehovah's throne

1. యెహోవా గద్దె ముందుట
జనంబులార మ్రొక్కుండి
యెహోవా దేవుండే
సృజింపం జంపంగర్తయే.

2. స్వశక్తి చేత నాయనే
మమున్ సృజించె మట్టిచే
భ్రమించు గొట్టె రీతిగాం
దప్పంగ మళ్ళీ చేర్చెను.

3. సుకీర్తి పాడి గుంపులై
ప్రసిద్ధి చేతు మాయనన్
జగత్తు వేయి నోళ్ళతో
స్తుతించు దివ్యమౌ ధ్వనిన్

4. ప్రభుత్వ ముండు నంతకున్
అగున్ నీ ప్రేమ నిత్యము
చిరంబు నీదు సత్యము
వసించు నెల్లకాలమున.

––ఐజక్ వాట్స్ అను: ఇమ్మానుయేల్

1. Yehovaa gadde munduta
Janambulaara mrokkundi
Yehovaa deevunde
Srujimpam jampangarthaye.

2. Svashakthi cheetha naayane
Mamun srujinche mattiche
Bhraminchu gotte reethigaam
Dappanga mallee cherchenu.

3. Sukeerthi paadi gumpulai
Prasiddhi cheethu maayanan
Jagatthu veeyi nollatho
Sthuthinchu divyamau dhvanin

4. Prabhuthva mundu nanthakun
Agun nee prema nithyamu
Chirambu needu sathyamu
Vasinchu nellakaalamuna.

––Aijak Vaats anu: Immaanuyel

Comments