ఈ సంఘం పునాది | Ee Smghm Punaadhi | Telugu Christian Song Lyrics | Andhra Kristhava Keerthanalu
ఈ సంఘం పునాది
1. ఈ సంఘం పునాది
క్రీస్తే సాధీశుడే
దక్కించె యేసు దీని
వాక్కాపుల్ రెట్టించే
పై నుండి వచ్చి యేసు
డ్లాడె నీమెనే
కోరుచు రక్త మిచ్చి
కొనె నీ కన్యనే
2. ఒక్కడే దేవుడిందు
ఒక్క విశ్వాసము
ఒక్కటే జన్మ మిందు
ఒక్క కుటుంబము
ఒక్క ప్రసాద విందు
ఒకే సునామము
నిరీక్షణొక్క టిందు
నిరంత ప్రాప్తికే
3. అసత్య మార్గమంచు
అనేకుల్ నవ్వినన్
విభాగ మై శ్రమంబుల్
విశేష మొందినన్
సుభక్తుల్ వేడుచుంద్రు
అభయ కాంతికై
యీ నింద లెల్ల బోయె
ఆనంద నాటికై
4. కఠిన దుఃఖ బాధల్
కల్గిన నోర్చుచు
విభ వానంద ప్రాప్తి
లభింప గోరుచు
ఆ స్వర్గ పంక్తిజేరి
యానంద మొందుచున్
యీ సంఘ మేసు గూడి
విశ్రాంతి బొందును