స్తుతి జేతుము నీకు | Sthuthi Jethumu Neeku | Jesus Song Lyrics Telugu | Bible Mission Song Lyrics | Download

Sthuthi Jethumu Neeku song lyrics, స్తుతి జేతుము నీకు lyrics, Jesus song lyrics Telugu, Bible Mission songs lyrics, Telugu Christian worship songs, Telugu Christian devotional songs, Sthuthi Jethumu Neeku Bible Mission song, Telugu praise and worship songs, Telugu hymn lyrics download, Christian song lyrics in Telugu, Telugu Bible songs, Latest Telugu Christian songs 2024, Telugu Christian stotra lyrics, Jesus praise songs in Telugu, Bible Mission song lyrics with translation

SONG NO. 10

స్తుతి జేతుము నీకు

స్తుతి జేతుము నీకు - దేవ - స్తుతి జేతుము నీకు 

= గతియించెను కీడెల్లను గాన - స్తుతి గానము 

జేయుదమో తండ్రి    || స్తుతి ||


1. వేడుకొనక ముందే - ప్రార్ధన - వినియుంటివి దేవా 

    = నేడును రేపును ఎల్లప్పుడు సమ - కూడును 

    స్తుతి గానము నీకిలలో    || స్తుతి ||


2. మనసును నాలుకయు - నీకు - అనుదిన స్తుతి 

    జేయున్ = జనక కుమారాత్మలకు స్తోత్రము - 

    ఘనతయు మహిమయు కలుగును గాక!    || స్తుతి ||