క్రిస్మస్ శుభవేళలో | CHRISTMAS SUBHA VELALO | Telugu Christmas Song Lyrics | Jesus Christmas Song Lyrics | Download

Christmas Shubha Velalo Lyrics, Telugu Christmas Song Lyrics, Christmas Shubha Velalo Song 2024, Telugu Christian Christmas Songs, Jesus Christmas Song Telugu, Christmas Devotional Songs Telugu, Christmas Worship Songs Telugu, Christmas Shubha Velalo Song Download, Telugu Christmas Celebrations Song, Latest Telugu Christmas Songs 2024, Christmas Shubha Velalo Lyrics in Telugu, Free Christmas Song Lyrics Telugu, Jesus Birth Songs Telugu, Telugu Christmas Eve Songs, Christmas Songs for Worship Telugu

క్రిస్మస్ శుభవేళలో

క్రిస్మస్ శుభవేళలో - మన అందరి హృదయాలలో

ఆనందమానందమే - మనసంతా సంతోషమే (2)


" స్తుతియించి ఆరాదిద్దాం - ఆ ప్రభుని

ఘనపరచి కీర్తించుదాం

రక్షకుడు పుట్టాడని - మనకు రక్షణ తెచ్చాడని "


దావీదు పురమందు రక్షకుడు

మన కొరకై జన్మించాడు

దేవాధిదేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు (2)

ఆ ప్రభువే నరుడాయెను - లోకమును ప్రేమించెను

మన పాపము తొలగించెను - పరిశుథ్థులుగా చేసెను (2)

                                                                           ||స్తుతియించి||

సర్వోన్నతమైన స్థలములలో - దేవునికే మహిమ

ఆనందమే ఆశ్చర్యమే - సంతోషం సమాధానమే (2)

దూతాళి స్త్రోత్రించిరి - కాపరులు చాటించిరి

ప్రభుయేసు పుట్టాడని - మనకు తోడై ఉంటాడని (2)

                                                                         ||స్తుతియించి||

వింతైన తార వెలసిందని - ఙ్ఞానులు కనుగొంటిరి

ఆ తార వెంబడి వారొచ్చిరి - ప్రభుయేసుని దర్శించిరి (2)

రాజులకే రాజని - ప్రభువులకే ప్రభువని

కానుకలు అర్పించిరి - వినమ్రతతో పూజించిరి (2)

                                                                       ||స్తుతియించి||