నీతి సూర్యుడు ఉదయించేన్ | Neethi Sooryudu Udayinchen | Telugu Christian Christmas Songs | Youtube Latest Christmas Song Lyrics | Download
నీతి సూర్యుడు ఉదయించేన్
నీతి సూర్యుడు ఉదయించేన్
కారణ జన్ముడు కదిలోచెన్ (2)
పాపము నుండి విడిపించేన్
నిన్ను నన్ను రక్షించేన్ (2)
చేద్దామా..... పండుగ చేద్దామా
యేసు ప్రభుని ఆరాధిదామా (2)
1. గొల్లలు దూత వార్తను విని
రక్షకుడైనా యేసుని చూచి (2)
లోకమంత ప్రచురము చేసి
ఆనందముతో ప్రభుని స్తుతించి (2)
అందుకే
చేద్దామా. .............2
2. జ్ఞానులు దేవుని తారను చూచి
బాలుడు యేసుని యెద్ధకి వచ్చి (2)
ఆనందముతో పూజలు చేసి
సంతోషముతో కానుకలు ఇచ్చి (2)
కాబట్టి
చేద్దామా............... 2