నిర్దోషమైనది | NIRDHOSHAMAINADI | Telugu Christian Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download
నిర్దోషమైనది - యేసు రక్తము
నిర్దోషమైనది - నిష్కలంకమైనది
నిర్దోషమైనది - నిష్కలంకమైనది
మనుషులలో - ఆ దూతలలో లేనేలేనిది
మనుషులదో - ఆ దూతలదో కానేకాదది
యేసు రక్తము - పరిశుద్ధ రక్తము
యేసు రక్తము - అది దైవ రక్తము - 2
యేసు రక్తము - అది దైవ రక్తము - 2
నిర్దోషమైనది
ఏ నరుని రక్తమైనా - పాపములను కడుగ గలదా?
ఏ నరుని రక్తమైనా - శాపములను బాపగలదా? - 2
పాపాలని కడిగి - శాపాలని బాపి - 2
పరిశుద్ధ పరుచును - నా యేసు రక్తము - 2
యేసు రక్తము - పరిశుద్ధ రక్తము
యేసు రక్తము - అది దైవ రక్తము - 2
యేసు రక్తము - అది దైవ రక్తము - 2
నిర్దోషమైనదీ...
ఏ నరుని రక్తమైన రోగములను స్వస్థపరిచేనా?
ఏనరుని రక్తమయిన దయ్యములను పారద్రోలేనా -2
రోగాలపై జయము - దయ్యాలకే భయము - 2
కలిగించు రక్తము - నా యేసు రక్తము - 2
యేసు రక్తము - పరిశుద్ధ రక్తము
యేసు రక్తము - అది దైవ రక్తము - 2
యేసు రక్తము - అది దైవ రక్తము - 2
నిర్దోషమైనదీ...
ఏ నరుడి రక్తమైనా - మనసాక్షిని శుద్ధి చేసేనా?
ఏ నరుని రక్తమైనా - మన బుద్ధుని మార్చగలిగేనా- 2
మనస్సాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ధి - 2
కలిగించు రక్తము నా యేసు రక్తము - 2
యేసు రక్తము పరిశుద్ధ రక్తము
యేసు రక్తము అది దైవ రక్తము - 2
యేసు రక్తము అది దైవ రక్తము - 2
నిర్దోషమైనది