రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడో | RARAJU PUTTADOI SONG LYRICS TELUGU | Download

Raraju Puttadoi song lyrics, Raraju Puttadoi download, Telugu Christmas songs, Jesus birth song Telugu, Telugu devotional songs, Telugu Christian songs, Raraju Puttadoi lyrics Telugu, latest Telugu Christmas songs, Telugu worship songs download, Christian songs in Telugu, Raraju Puttadoi lyrics download, Bible Mission songs Telugu, Telugu praise and worship songs, Jesus celebration song Telugu, Telugu Christmas carols

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడో

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడో

సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ (2)

ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్

మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్

నింగి నేల పొంగిపోయే, ఆ తార వెలసి 

మురిసిపోయేసంబరమాయెనే, హోయ్ .....


1. వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట

ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు

కన్నుల విందుగా దూతలు పాడగా

సందడే సిందేయంగా మిన్నుల పండగ

సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట

పశువుల పాకలోన ఆ పసి బాలుడంట

చెరగని స్నేహమై ......


2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు

మనసులో దీపమై దారి సూపు దేవుడు

ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా

అందరి తోడునీడై మాయని మమతలా

సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట

వరముగ చేర యేసు పరమును వీడేనంట

మరువని బంధమై .....