కవుల కలములో రానిది | Kavula Kalamulo Raanidi | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,telugu christian songs with lyrics,kavula kalamulo ranidi telugu christian song,telugu christian songs latest,telugu christian lyrical songs,kavula kalamulo ranidi,telugu christian wedding songs,latest telugu christian marriage songs,telugu christian marriage songs,christian telugu songs and tracks,christian marriage songs in telugu,best telugu christian songs,telugu christian songs 2023,telugu christian songs tracks

    కవుల కలములో రానిది.. 
    పాండిత్యంలో లేనిది.. 
    జ్ఞానుల జ్ఞానానికి అందనిది నీ జీవిత చరిత్ర 
    మనిషి నీ చరిత్ర..మనిషి నీ చరిత్ర    ||కవుల|| 

1. సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా.. 
    సృష్టిలో నీకంటే గొప్పదేది ఉన్నదా..? ||2|| 
    నీవు దేవుని కుమారుడవు కులమతాల కతీతుడవు ||2||
    వెలుగించు మనోనేత్రము తొలగించుకో పాపము ||2|| 

2. కప్పకంటే నీ జీవితము గొప్పదే కాదా.. 
    కోతి నుండి నువు పుట్టావని తప్పు చెప్పలేదా..? ||2|| 
    నీ దేహం దేవాలయము దేవునికది మందిరము ||2|| 
    పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము ||2|| 

3. క్రీస్తు యేసు మరణించినది నికొరకే కాదా 
    పరమునకు మార్గము నేనని ప్రభువు చెప్పలేదా..? ||2|| 
    నమ్మితే యేసుక్రీస్తు ని ఉందువులే పరలోకంలో ||2|| 
    ఇదే నీకు రక్షణ దినము ఇది దేవుని సందేశము ||2||