నిలువ నీడ కానరాక | Niluva nida kanaraka | Telugu Christian Song Lyrics | Download
నిలువ నీడ కానరాక ఎడారిలో ప్రయాణమైతిని...
ఎండమావులే ఎదురవగా కుమిలి కుమిలి ఏడ్చుచుంటిని..//2// నిలువ నీడ కానరాక//
1. గేలిచేసే ఊరంతా నవ్వుచుండే నా జనులు..//2//
సెదదీర్చేనే.... ఆ.. ఆ.. ఆ.. ఆ..//2//
సేద దీర్చేనే యేసు ప్రేమ చూపెనే... ప్రేమ చూపెనే... //2// నిలువ నీడ కానరాక//
2. ఓదార్చే వారులేక దుక్కములో మునిగి పోతిని.. //2//
వెలుగు నిచ్చేనే యేసు.. ఆ.. ఆ.. ఆ.. //2//
కృపను చూపినే యేసు..//2// //నిలువ నీడ కానరాక//