నేనెందుకని నీ సొత్తుగా మారితిని | Nenendukani ni sottuga maritini | Telugu Christian Song Lyrics | Download

Hosanna Ministries Live,Bro Yesanna Songs,Hosanna Pastor John Wesley songs,hosanna Worships songs,Hosanna Mandir Rajahmundry live,Hosannalive today,John Wesley messages,Hosanna Ministries Official,AP christianevents,Hosanna ministries old songs,Hosanna Instrumental music,Sunday Service Live,christian channel,Latest videos,Pastor John Wesley Rajahmundry,trending new videos,Dr John Wesley,vijay ashok,Calvary temple Satish Kumar,Promise Message Services RJY

నేనెందుకని నీ సొత్తుగా మారితిని

    నేనెందుకని నీ సొత్తుగా మారితిని 

    యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున 

    నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ 


1. నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే 

    నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే 

    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును || నేనె || 


2. నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే 

    నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే 

    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును || నేనె || 


3. నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే 

    పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద 

    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును || నేనె ||