నిత్య ప్రేమతో | Nithya Prematho | Telugu Christian Song Lyrics | Download

Nithya Prematho,Srastha,New Telugu Christian Song,Jeeva R Pakerla,Prabhu Pammi,Samuel Wilson,latest telugu christian songs 2016 - 2017,Telugu Christian Song,Nithya Prematho song,nithya prematho song lyrics,srasta,srashta,gehre pyaar se,nithya snehataal,latest telugu christian songs,telugu songs 2023 - 2024,Jesus songs,melody songs,Telugu Songs,Telugu christian popular songs,Holy Spirit,Malayalam,Telugu worship songs,telugu christianity,nithya prema tho

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్

    నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) 

    తల్లి ప్రేమను మించినదే 

    లోక ప్రేమను మించినదే 

    నిన్ను నేను – ఎన్నడు విడువను (2) 

    నిత్యము నీతోనే జీవింతున్ 

    సత్య సాక్షిగ జీవింతున్ 


1. నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2) 

    ఏక రక్షకుడు యేసే 

    లోక రక్షకుడు యేసే 

    నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2) 

    నా సర్వము నీకే అర్పింతును 

    పూర్ణానందముతో నీకే అర్పింతున్  ((నిత్య ప్రేమతో))


2. నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2) 

    మేఘ రథములపై రానైయున్నాడు 

    యేసు రాజుగ రానైయున్నాడు 

    ఆరాధింతును సాష్టాంగపడి (2) 

    స్వర్గ రాజ్యములో యేసున్ 

    సత్య దైవం యేసున్  ((నిత్య ప్రేమతో))