పైకి ఎగిరెదవు | Telugu Christian Song Lyrics | Download

jesus calls,jesus calls telugu,paul dhinakaran telugu,telugu christian messages,telugu christian songs,paul dhinakaran telugu messages,prayer,telugu messages,telugu prayer,jesus calls telugu message

నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు

    దేవుని ఆనందం నిను కమ్మును 

    ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్ (2) 

    పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను 

    ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు (2) 


    నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు 

    నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు (2) 

    కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు (2) 


1. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్ 

    నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్ (2)

    నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్ 

    అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్ (2) 


    నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు 

    నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు (2) 

    కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు (2) 


2. నీతి సూర్యుడు నీ పైన ఉదయించును 

    యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు (2) 

    నీ కాలి క్రింద దుష్టుడు  ధూళిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును (2) 

    

    నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు 

    నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు (2) 

    కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు (2)