యేసు రక్తము రక్తము రక్తము | Yesu Rakthamu Rakthamu | Telugu Christian Song Lyrics | Download
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము (2)
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము ||యేసు||
1. ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము (2)
బహు దుఖములో మునిగెనే
చమట రక్తముగా మారెనే (2) ||యేసు||
2. మనః సాక్షిని శుద్ది చేయును
మన యేసయ్య రక్తము (2)
మన శిక్షను తొలగించును
సంహారమునే తప్పించెను (2) ||యేసు||
3. మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము (2)
మన ప్రధాన యాజకుడు
మన కంటి ముందుగా వెళ్ళెను (2) ||యేసు||