నీ ప్రేమ నీ శక్తి  నింపుము నాలో | Nee Prema Nee shakthi | Telugu Christian Song Lyrics | Download

Nee Prema Nee shakthi | నీ ప్రేమ నీ శక్తి  నింపుము నాలో | Telugu Christian Song Lyrics

నీ ప్రేమ నీ శక్తి  నింపుము నాలో

నీ ప్రేమ నీ శక్తి 

నింపుము నాలో 

నిను ఆరాధిస్తాను - హృదయమంతటితో 

నిను ఆరాధిస్తాను - మనసంతటితో 

నిను ఆరాధిస్తాను - బలమంతటితో 

యేసు నీవే... నా రాజువు 


More Love 

More Power 

More of You in my Life 

I will Worship You with all of My Hear 

And I will Worship You with all of Mind 

And I will Worship You with all of Strength 

You are my Lord