యూదా రాజ సింహం తిరిగి లేచెను | YUDHA RAJASIMHAM TERIGILECHENU | Telugu Christian Song Lyrics | Download
యూదా రాజ సింహం తిరిగి లేచెను
యూదా రాజ సింహం తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం యేసు ప్రభువే
యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం తిరిగి లేచెను
1. నరక శక్తులన్ని ఓడిపోయెను
ఓడిపోయెను అవన్ని రాలిపోయెను (2)
యూదా రాజ సింహం తిరిగి లేచెను
2. యేసు లేచెనని రూఢియాయెను
రూఢియాయెను సమాధి ఖాళీ ఆయెను (2)
యూదా రాజ సింహం తిరిగి లేచెను...
3. పునరుత్థానుడింక మరణించడు
మరణించడు మరెన్నడు మరణించడు (2)
యూదా రాజ సింహం తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం తిరిగి లేచెను...
4. యేసు త్వరలో రానైయున్నాడు
రానైయున్నాడు మరల రానైయున్నాడు (2)
యూదా రాజ సింహం యేసు ప్రభువే
యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం తిరిగి లేచెను