Posts

Showing posts with the label Risen Songs

Manakai Yesu Maranimche | మనకై యేసు మరణించె | Telugu Christian Lent Song Lyrics

Image
మనకై యేసు మరణించె | Manakai Yesu Maranimche | Telugu Christian Lent Song Lyrics Download మనకై యేసు మరణించె మనకై యేసు మరణించె మన పాపముల కొరకై  నిత్యజీవితము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె  1. తృణీకరింపబడె విసర్జింపబడెను       దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను  2. మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్       మన మెన్నిక చేయకయే - మన ముఖముల ద్రిప్పితిమి  3. మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు       మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె  4. గొర్రెలవలె తప్పితిమి - పరుగిడితిమి మనదారిన్       అరుదెంచె కాపరియై - అర్పించి ప్రాణమును  5. దౌర్జన్యము నొందెను - బాధింపబడెను       తననోరు తెరువలేదు - మనకై క్రయధనమీయన్  6. ఎదిరింప లేదెవరిన్ - లేదే కపటము నోట       యెహోవా నలుగగొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్  7. సిలువలో వ్రేలాడెన్ - సమాధిలో నుండెను       సజీవుండై లేచెన్ - స్తోత్రము హల్లెలూయ

Geetham Geetham | గీతం గీతం జయ జయ గీతం | Telugu Christian Song Lyrics | Download

Image
గీతం గీతం జయ జయ గీతం | Geetham Geetham | Telugu Christian Song Lyrics | Download గీతం గీతం జయ జయ గీతం      గీతం గీతం జయ జయ గీతం       చేయి తట్టి పాడెదము (2)       యేసు రాజు లేచెను హల్లెలూయ       జయ మార్భటించెదము (2)       || గీతం||  1. చూడు సమాధిని మూసినరాయి       దొరలింపబడెను       అందు వేసిన ముద్ర కావలి నిల్చెను       దైవ సుతుని ముందు            || గీతం||  2. వలదు వలదు యేడువవలదు       వెళ్ళుడి గలిలయకు       తాను చెప్పిన విధమున తిరిగి లేచెను       పరుగిడి ప్రకటించుడి          || గీతం||  3. అన్న కయప వారల సభయు       అదరుచు పరుగిడిరి       ఇంక దూత గణముల ధ్వనిని వినుచు       వణకుచు భయపడిరి              || గీత...

YUDHA RAJASIMHAM | యూదా రాజ సింహం తిరిగి లేచెను | Telugu Christian Song Lyrics

Image
యూదా రాజ సింహం తిరిగి లేచెను |  YUDHA RAJASIMHAM TERIGILECHENU | Telugu Christian Song Lyrics | Download యూదా రాజ సింహం తిరిగి లేచెను      యూదా రాజ సింహం తిరిగి లేచెను       తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను       యూదా రాజ సింహం యేసు ప్రభువే       యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను       యూదా రాజ సింహం తిరిగి లేచెను  1. నరక శక్తులన్ని ఓడిపోయెను       ఓడిపోయెను అవన్ని రాలిపోయెను (2)       యూదా రాజ సింహం తిరిగి లేచెను  2. యేసు లేచెనని రూఢియాయెను       రూఢియాయెను సమాధి ఖాళీ ఆయెను (2)       యూదా రాజ సింహం తిరిగి లేచెను...  3. పునరుత్థానుడింక మరణించడు       మరణించడు మరెన్నడు మరణించడు (2)       యూదా రాజ సింహం తిరిగి లేచెను       తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను       యూదా రాజ సింహం తిరిగి లేచెను...  4...

Githam Githam jaya jaya Githam | గీతం గీతం జయ జయ గీతం | Telugu Christian Song Lyrics

Image
గీతం గీతం జయ జయ గీతం | Githam Githam jaya jaya Githam | Telugu Christian Song Lyrics | Download గీతం గీతం జయ జయ గీతం      గీతం గీతం జయ జయ గీతం       చేయి తట్టి పాడెదము (2)       యేసు రాజు లేచెను హల్లెలూయ       జయ మార్భటించెదము (2)       || గీతం||  1. చూడు సమాధిని మూసినరాయి       దొరలింపబడెను       అందు వేసిన ముద్ర కావలి నిల్చెను       దైవ సుతుని ముందు            || గీతం||  2. వలదు వలదు యేడువవలదు       వెళ్ళుడి గలిలయకు       తాను చెప్పిన విధమున తిరిగి లేచెను       పరుగిడి ప్రకటించుడి          || గీతం||  3. అన్న కయప వారల సభయు       అదరుచు పరుగిడిరి       ఇంక దూత గణముల ధ్వనిని వినుచు       వణకుచు భయపడిరి      ...

Jaya jaya yesu jaya yesu | జయ జయ యేసు | Telugu Christian Song Lyrics

Image
జయ జయ యేసు |  Jaya jaya yesu jaya yesu jaya jaya kreestu | Telugu Christian Song Lyrics | Download జయ జయ యేసు – జయ యేసు      జయ జయ యేసు – జయ యేసు       జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)        జయ జయ రాజా – జయ రాజా (2)        జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ ||   1. మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2)        పరమ బలమోసగు జయ యేసు (2)        శరణము నీవే జయ యేసు || జయ జయ ||   2. సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2)        సమరము గెల్చిన జయ యేసు (2)        అమరముర్తివి జయ యేసు || జయ జయ ||  3. సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2)        పాతవి గతియించే జయ యేసు (2)        దాతవు నీవే జయ యేసు || జయ జయ ||   4. బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2)        బండలు తీయుము జయ యేసు (2) ...