అసాధ్యమైనది లేనే లేదు | Asaadhyamainadi Lene Ledu | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,అసాధ్యమైనది లేనే లేదు,latest telugu christian songs,christian songs,asaadhyamainadi lene ledu,telugu christian devotional songs,asadhyamainadhi | అసాధ్యమైనది | sreshta karmoji,christian songs telugu lo,christian songs telugu lo new song,new telugu christian songs,christian songs 2021 in telugu,christian songs new 2021 telugu,christian songs telugu,christian songs telugu lo kavali,christian songs old songs telugu lo,christian songs 2021

అసాధ్యమైనది లేనే లేదు

    అసాధ్యమైనది లేనే లేదు 

    నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2) 

    ఊహించలేని ఆశ్చర్యక్రియలలో 

    నా దేవుడు నన్ను నడిపించును (2) 

    సాధ్యమే అన్ని సాధ్యమే 

    నా యేసు తోడైయుండగా (2) 


1. శోధన శ్రమలు వచ్చినను 

    ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2) 

    సత్య స్వరూపి సర్వోన్నతుడైన 

    గొప్ప దేవుడు నన్ను బలపరచును (2) ||సాధ్యమే|| 


2. సాతాను శక్తులు ఎదిరించిన 

    వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2) 

    సర్వశక్తుడు తన శక్తితో నింపి 

    సాతానుపై నాకు జయమిచ్చును (2) ||సాధ్యమే||