గగనము చీల్చుకొని | Gaganamu Cheelchukoni | Telugu Christian Song Lyrics | Jesus Second Comming Song Lyrics
గగనము చీల్చుకొని
గగనము చీల్చుకొని – యేసు ఘనులను తీసుకొని
వేలాది దూతలతో భువికి – వేగమె రానుండె
1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి
ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో \\గగ\\
2. మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను
కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో \\గగ\\
3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు \\గగ\\