Posts

Showing posts with the label Jesus Second Coming Songs

ఉన్నట్టు నేను వచ్చెదన్ | Unnattu Nenu Vachchedhan | Telugu Jesus Songs Lyrics Telugu

Image
ఉన్నట్టు నేను వచ్చెదన్ | Unnattu Nenu Vachchedhan | Telugu Jesus Songs Lyrics Telugu | Andhra Kristhava Keerthanalu ఉన్నట్టు నేను వచ్చెదన్ 1. ఉన్నట్టు నేను వచ్చెదన్       పాపిష్ఠు న్నీవు పిల్వగన్       నీ నెత్రుచేత గడ్గుమా       యో గొఱ్ఱె పిల్ల దేవుడా!  2. ఉన్నట్టు నేను వచ్చెదన్       నే నొప్పుకొందు దప్పులన్       నీ మాటతో హరించుమా       యో గొఱ్ఱె పిల్ల దేవుడా!  3. ఉన్నట్టు నేను వచ్చెదన్       దుఃఖంబు బాధపర్చగన్       బాపంబు జేయనీకుమా       యో గొఱ్ఱె పిల్ల దేవుడా!  4. ఉన్నట్టు నేను వచ్చెదన్       యేసూ, కబోది నుండగన్       ఆత్మీయదృష్టి నీయుమా       యో గొఱ్ఱె పిల్ల దేవుడా!  5. ఉన్నట్టు నేను వచ్చెదన్       నీ మాట నమ్మునట్టి నన్       మన్నించి చేర్చుకొమ్మయా       యో గొఱ్ఱ...

Gaganamu Cheelchukoni | గగనము చీల్చుకొని | Telugu Christian Song Lyrics

Image
గగనము చీల్చుకొని | Gaganamu Cheelchukoni | Telugu Christian Song Lyrics | Jesus Second Comming Song Lyrics గగనము చీల్చుకొని గగనము చీల్చుకొని – యేసు  ఘనులను తీసుకొని  వేలాది దూతలతో  భువికి – వేగమె రానుండె  1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి       ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో \\గగ\\   2. మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను       కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో  \\గగ\\ 3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు       ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు  \\గగ\\

Antya Dinamandu dutha | అంత్య దినమందు దూత బూర | Telugu Christian Song Lyrics

Image
అంత్య దినమందు దూత బూర | Antya Dinamandu dutha | Telugu Christian Song Lyrics | Downoad     అంత్య దినమందు దూత బూర      అంత్య దినమందు దూత బూర నూడు చుండగా       నిత్యవాసరంబు తెల్లవారగా       రక్షణందుకొన్నవారి పేళ్లు పిల్చుచుండగా       నేను కూడ చేరియందునచ్చటన్       నేను కూడ - చేరియందున్       నేను కూడ - చేరియందున్       నేను కూడ - చేరియందున్       నేను కూడ - చేరి యుందు నచ్చటన్  1. క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో       పాలుపొందునట్టి యుదయంబునన్       భక్తులార కూడిరండి యంచు బిల్చుచుండగా       నేను కూడా చేరియందు నచ్చటన్  2. కాన యేసు సేవ ప్రత్య హంబు చేయుచుండి నే       క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్       కృప నొందు వారి పేళ్లు యేసు పిల్చుచుండగా       నేను కూడ చేరియందునచ్చటన్

Yesu Raajugaa Vachchuchunnaadu | యేసు రాజుగా వచ్చుచున్నాడు | Telugu Christian Song Lyrics

Image
యేసు రాజుగా వచ్చుచున్నాడు | Yesu Raajugaa Vachchuchunnaadu | Telugu Christian Song Lyrics | Download యేసు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు  భూలోకమంతా తెలుసుకొంటారు (2)  రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)  రారాజుగా వచ్చు చున్నాడు (2)    ||యేసు||  మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు  పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)  లోకమంతా శ్రమకాలం (2)  విడువబడుట బహుఘోరం        ||యేసు||  ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది  ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)  ఈ సువార్త మూయబడున్‌ (2)  వాక్యమే కరువగును          ||యేసు||  వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును  ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2)  నీతి శాంతి వర్ధిల్లును (2)  న్యాయమే కనబడును        ||యేసు||  ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర  సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)  వంగని మోకాళ్ళన్నీ (2)  యేసయ్య యెదుట వంగిపోవును        ||యేసు||  క్రైస్తవుడా మరువవద్దు ఆయన ర...

Paradeshulamo Priyulaara | పరదేశులమో ప్రియులారా మన | Telugu Christian Song Lyrics

Image
పరదేశులమో ప్రియులారా మన | Paradeshulamo Priyulaara | Telugu Christian Song Lyrics | Download      పరదేశులమో ప్రియులారా మన      పరదేశులమో ప్రియులారా మన       పురమిది గాదెపుడు - నిజముగ (2)        ||పరదేశుల||  1. చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి       చిత్రమైన సంత - లోకము (2)               ||పరదేశుల||  2. సంత గొల్లు క్షమ సడలిన చందం       బంతయు సద్దణగన్ - నిజముగ (2)        ||పరదేశుల||  3. స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని       బరలోకమే స్థిరము - నిజముగ (2)        ||పరదేశుల||  4. మేడలు మిద్దెలు మేలగు సరకులు       పాడై కనబడవే - నిజముగ (2)               ||పరదేశుల||  5. యేసు నందు విశ్వాసం బుంచిన       వాసిగ నిను జేర్చున్ - బరమున (2)     ||పరదేశుల||...