నాకేమి కొదువ నాధుడుండ | Nakemi Koduva Nadhudunda | Telugu Christian Song Lyrics | Download
నాకేమి కొదువ నాధుడుండ
నాకేమి కొదువ నాధుడుండ ఇక నాకేమి కొదువ నాధుడుండ
శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్టపాలకుడు నాయేక రక్షకుడు (2) ||నాకేమి||
1. తనివి తీరన్ మేళ్ళనుభవింప నేను (2)
నను సదా మేళ్ళనెడి పచ్చిక నదిమి మృధువుగ పండు కొనజేయును గనుక
||నాకేమి||
2. ఎంత శోధన యెండయున్న నాకు (2)
ఎంతకు న్నోరిగర దేవుడు శాంతజలములు నాచెంతనే యుండున్ గనుక
||నాకేమి||
3. తప్పిపోయిన నన్ దారింబెట్టి నన్ను (2)
తెప్పరిల్లచేసి నాకు తీరు నలసటను నాతప్పు మన్నించున్ గనుక
||నాకేమి||
4. నీతి మార్గమున్ నిల్పును నన్ను ప్రభువు (2)
నీతిలేనినాకు తన సు నీతి దయచేయున్ స్వ-నీతినిన్ ద్రుంచున్
||నాకేమి||