నే నీ వాడనై యుండ | Ne Nee Vaadanai | Telugu Christian Song Lyrics | Download

నే నీ వాడనై యుండ | Ne Nee Vaadanai | Telugu Christian Song Lyrics | Download

నే నీ వాడనై యుండ గొరేదన్

నే నీ వాడనై యుండ గొరేదన్ 

యేసు ప్రియ రక్షకా 

నీవు చూపు ప్రేమను గంచితిన్ 

నన్ను జేర్చు నీ దరిన్ 


నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా 

నీవు పడ్డ సిల్వకున్ 

నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా 

గాయపడ్డ ప్రక్కకున్ 


నన్ను బ్రతిష్ట పర్చుమీ నాధా 

నీదు కృపవల్లనే 

నాదు ఆత్మ నిన్ను నిరీక్షించు 

నీ చిత్తంబు నాదగున్ 


నీ సన్నిధిలో ఇక నుండ 

నెంత తుస్టి నాకగున్ 

స్నేహితుని మాటలాడెదన్ 

సర్వశక్త ప్రభుతో 


నీదు దివ్య ప్రేమతిశయము 

ఇహ బుద్ధి కందదు 

పరమందున దాని శ్రేష్ఠత 

నే ననుభవించెదన్