అంత్య దినమందు దూత బూర | Antya Dinamandu dutha | Telugu Christian Song Lyrics | Downoad
అంత్య దినమందు దూత బూర నూడు చుండగా
నిత్యవాసరంబు తెల్లవారగా
రక్షణందుకొన్నవారి పేళ్లు పిల్చుచుండగా
నేను కూడ చేరియందునచ్చటన్
నేను కూడ - చేరియందున్
నేను కూడ - చేరియందున్
నేను కూడ - చేరియందున్
నేను కూడ - చేరి యుందు నచ్చటన్
1. క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో
పాలుపొందునట్టి యుదయంబునన్
భక్తులార కూడిరండి యంచు బిల్చుచుండగా
నేను కూడా చేరియందు నచ్చటన్
2. కాన యేసు సేవ ప్రత్య హంబు చేయుచుండి నే
క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్
కృప నొందు వారి పేళ్లు యేసు పిల్చుచుండగా
నేను కూడ చేరియందునచ్చటన్