ఎన్నెన్నో ఇబ్బందులు | Ennenno Ibandhulu | Telugu Latest Christian Song Lyrics | Download
nee sneham video songs,telugu christian songs,telugu lyrics,telugu songs,yesu patalu,jesus songs,gods grace,gospel,popular christian songs,popular telugu songs,famous christian songs,famous telugu songs,power of prayer,ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా,latest telugu christian songs with lyrics,telugu christian songs latest,latest songs,pradhana,jesus love,New Telugu Christian Songs 2024,Christian Songs,Philliph Prakash Songs,latest love online movies

ఎన్నెన్నో ఇబ్బందులు నను

ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా 

నీ కృపలో నేనుంటే చాలు యేసు 

ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా 

నీ చేతినందిస్తే చాలు యేసు 

ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా 

నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా
ఆధారం నీవే ఆశ్రయం నీవే 

నా శక్తి నీవే నా చెలిమి నీవే 


1. హీనుడనని అందరు నన్ను త్రోసివేసి దూషించితిరి ||2|| 

    నీ ఎదుట మోకాళ్ళు వంచితిని నన్ను ఎందరికో దీవెనగా మార్చితివి 


2. ఆత్మీయతలో ఎన్నోమార్లు కక్కిన కూటికై పరుగెడితిని  ||2|| 

    నీ వాక్యం ద్వారా నను గద్దించగా ఈ లోకం వ్యర్థంగా 


3. స్నేహితులే తోబుట్టువులే ఆత్మీయులే నన్ను హింసించి  ||2|| 

    ఘోరముగా అవమానించినా నాకు రెట్టింపు ఘనతను ఇచ్చితివి