పాపినైనా నన్ను వెదకి | Papinaina nannu vedaki raksinncavu | Telugu Christian Latest Song Lyrics | Download

Telugu Christian Song,Matta Marku Raju,New Telugu Aaradhana Song,Aaradhana Song 2024,New Christian Songs,Bro.P.James Garu,Telugu worship song,telugu christian songs,latest telugu christian songs,telugu christian songs 2024,telugu worship songs,christian songs,new telugu christian songs,latest new telugu christian songs,telugu devotional songs,telugu christian devotional songs,telugu gospel songs,telugu christian song 4k,new telugu christian song

పాపినైనా నన్ను వెదకి రక్షించావు

పాపినైనా నన్ను వెదకి రక్షించావు 
నశించిన నన్ను వెదకి రూపు దిద్దావు (2)
ఏమిచ్చి నీరుణం నే తీర్చగలను 
ఏమిచ్చి నేను నిన్ను దర్శించగలను (2)
అందుకో దేవా నా దీన స్తుతులు 
అందుకో దేవా నా దీన ప్రార్థన (2) ||పాపి|| 


పేమ అనే మాయలో పడిపోయాను 
మత్తు అనే ముసుగులో చెడిపోయాను (2)
పడిపోయిన నన్ను లేవనేత్తవు 
చెడిపోయిన నన్ను చేరదిసావు 
మాలినమైన నా బ్రతుకు శుద్ధి చేశావు (2)
అందుకో దేవా నా దీన స్తుతులు 
అందుకో దేవా నా దీన ప్రార్థన (2) ||పాపి||


పాపమనే ఊభిలో మునిగి పోయాను 
జూదమనే ఆటలో జారిపోయాను (2)
దిగాజారిన నన్ను లేవనేత్తావు 
మోక్షమే లేని నాకు మోక్షమిచ్చావు 
హీన మైన నా బ్రతుకును మహిమగా మార్చావు (2)
అందుకో దేవా నా దీన స్తుతులు 
అందుకో దేవా నా దీన ప్రార్థన (2) ||పాపి||


నీచుడనైనా నన్ను నిలువ బెట్టావు 
గౌరవం లేని నాకు అధికారమిచ్చావు (2)
చనిపోయిన నన్ను బ్రతికించావు 
నీ ప్రేమతో నన్ను బందిని చేసావు 
పాడయినా నా బ్రతుకును పరిమళంగా చేసావు (2)
అందుకో దేవా నా దీన స్తుతులు 
అందుకో దేవా నా దీన ప్రార్థన (2) ||పాపి||