దేవ దేవ దేవ దివి నున్న దేవా | Deva Deva Deva Divi Nunna Devaa | Christmas Song Lyrics Telugu | Bible Mission Song Lyrics | Download

Deva Deva Deva Divi Nunna Devaa lyrics, Telugu Christmas song lyrics, Christian Christmas songs in Telugu, Telugu gospel Christmas songs, Telugu worship Christmas songs, Jesus birth songs Telugu, Christmas praise songs in Telugu, Telugu Christmas carols, Christmas devotional songs Telugu, Christian songs for Christmas Telugu, Deva Deva Christmas song lyrics Telugu


SONG NO. 19

దేవ దేవ దేవ దివి నున్న దేవా

దేవ దేవ దేవ - దివి నున్న దేవా! - పావన స్తోత్రముల్ 
- పరలోక దేవా దేవ


1. అన్ని లోకములకు - అవతలనున్న = ఉన్నత లోకాన 
    సన్నుతులుగొన్న దేవ    || దేవ ||

2. మహిమ లోకంబున - మహిమ పూర్ణముగ = 
    మహనీయముగ నుండు - మానకుండగను దేవ    || దేవ ||

3. నీ కిష్టులైనట్టి - లోకవాసులకు = రాకమానదు శాంతి 
    రంజిల్లు వరకు దేవ    || దేవ ||

4. ధరణి మీదను - సమాధానంబు కలుగు = నరులకు 
    నీదర్శనం బిచట కలుగు దేవ    || దేవ ||

5. వధువు సంఘమునకు బాలుండు పుట్టు = వృధిని 
    సువార్తకు పెరుగుట పట్టు దేవ    || దేవ ||

6. ప్రసవవేదన పొంది - వధువు సభ అరసె = అసలైన 
    మగబిడ్డ అదునుకు వెలసె దేవ    || దేవ ||