దేవా నీవే - స్తోత్ర పాత్రుడవు | Deva Neeve - Stotra Patrudavu | Bible Mission Song Lyrics Telugu | Jesus Christ Song Lyrics | Download 

Deva Neeve Stotra Patrudavu lyrics, Deva Neeve Stotra Patrudavu Telugu song, Bible Mission songs Telugu, Christian devotional songs Telugu, Deva Neeve Bible Mission song, Telugu Christian worship songs, Stotra Patrudavu Telugu lyrics, Telugu Bible Mission lyrics, Deva Neeve Christian song, Telugu praise and worship songs, Deva Neeve Telugu devotional lyrics, Bible Mission Christian songs, Stotra Patrudavu Bible Mission, Telugu Jesus worship songs, Deva Neeve Christian praise

SONG NO. 14

దేవా! నీవే - స్తోత్ర పాత్రుడవు

దేవా! నీవే - స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే - మహిమ రూపివి 

                                                                                || దేవా నీవే ||

1. కాబట్టి నేను నిన్ను స్తు - తించు చున్నాను = నిన్ను 

    స్తుతించు స్తుతినే - యెంచు కొనుచున్నాను    || దేవా నీవే ||

2. దేవదూతలు నిన్ను స్తు - తించు చున్నారు = వారే 

    మహిమతో స్తో - త్రించుచున్నారు    || దేవా నీవే ||

3. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తు - తించు చున్నారు = 

    వారును మహిమతోనే స్తు - తించుచున్నారు    || దేవా నీవే ||

4. మేము వారివలె స్తు - తించలేము = మేమింక నటకు 

    రానందున - అట్లు స్తుతించ లేము    || దేవా నీవే ||

5. అయినను మా స్తుతులు కూడ - కోరుకొనుచున్నావు = 

    గనుక నీ కోరిక కనేక - స్తోత్రములు    || దేవా నీవే ||

6. యేసు ప్రభువును బట్టి మా - స్తోత్రములు = అందు 

    కొందువని స్తుతి - చేయుచున్నాము    || దేవా నీవే ||