స్తుతి చేయ రండి రండి | Stuti Cheya Randi Randi | Jesus Song Lyrics Telugu | Bible Mission Song Lyrics | Download Lyrics
SONG NO. 13
స్తుతి చేయ రండి రండి
స్తుతి చేయ రండి రండి - సోదరులారా - స్తుతి స్తుతులు
చేయ రండి = స్తుతుల వెన్క స్తుతులు చేయ - స్మృతి
కృతజ్ఞత ఊరును - మతి కడకు మోక్షంబు తట్టు -
మళ్ళునపుడు వెళ్ళగలము
1. ఇక్కడ స్తుతి సాగదు - మనము వెళ్ళు - అక్కడ స్తుతి
సాగును = ఇక్కడనె స్తుతి చేయసాగుట - కెంతయును
యత్నంబు చేసిన - యెక్కడ లేనట్టి శ్రమలు - ముక్క
ముక్కలై పోవున్ || స్తుతి చేయ||