మంగళస్తోత్రార్పణలు | Mangalastotraarpanalu | Telugu Christian Song Lyrics | Bible Mission Song Lyrics | Download
SONG NO. 06
మంగళస్తోత్రార్పణలు
మంగళస్తోత్రార్పణలు -మహనీయ దేవునికి - అంగున్న
లేకున్న - అంతములేని స్తుతులు మంగళార్చ
1. ఎట్టివారినైన-ఏస్థలమునందైన - పట్టి రక్షించుటకై
పాట్లొందు తండ్రికి మంగళార్చ ||మంగళ||
2. యేసుక్రీస్తై వచ్చి - యిల మానవుల మధ్య - వాసంబు
జేసిన పరమ దేవునికి మంగళార్చ ||మంగళ||
3. నరులకు తండ్రిగా -నరరక్షపుత్రుడుగా -
పరిశుద్ధాత్ముండుగా బైలైన దేవునికి మంగళార్చ ||మంగళ||