స్తోత్రము చేయుము సృష్టికర్తకు | Stotramu cheyumu Srushtikartaku | Telugu Christian Bible Mission Song Lyrics | Download
SONG NO. 05
స్తోత్రము చేయుము సృష్టికర్తకు
స్తోత్రము చేయుము సృష్టికర్తకు - ఓ దేవ నరుడా!
- స్తోత్రము చేయుము సృష్టికర్తకు = స్తోత్రము
చేయుము శుభకర మతితో - ధాత్రికి గడువిడు -
దయగల తండ్రికి
1. పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమై - ఆపద
వేళల కడ్డము బెట్టక - ఆపద మ్రొక్కులు
అవిగైచేయక = నీపై సత్ కృప జూపెడు తండ్రికి ||స్తోత్రము||
2. యేసు ప్రభువుతో నెగిరిపోవ భూ - వాసులు
సిద్దపడు నిమిత్తమై - ఈ సమయంబున
- ఎంతయు ఆత్మను = పోసి ఉద్రేకము -
పొడమించు తండ్రికి ||స్తోత్రము||