ప్రార్ధన వలనే పయనము | Prardhana Valane Payanamu | Telugu Christian Song Lyrics | Download

Prardhana Valane Payanamu lyrics, Telugu Christian song Prardhana Valane, Prardhana Valane song by Raj Prakash Paul, Prardhana Valane prayer song, Prardhana Valane Payanamu Robert Stoll, Prardhana Valane Telugu devotional, Telugu Christian worship songs, Telugu devotional songs lyrics, Telugu Christian songs for prayer, Raj Prakash Paul Telugu songs, Robert Stoll Christian songs, Telugu gospel music, Prardhana Valane Payanamu Telugu Christian song with chords, Where can I find Prardhana Valane Payanamu song lyrics?, Raj Prakash Paul worship songs list, Prardhana Valane Christian prayer song meaning.

ప్రార్ధన వలనే పయనము

ప్రార్ధన వలనే పయనము – ప్రార్ధనే ప్రాకారము

ప్రార్ధనే ప్రాధాన్యము – ప్రార్ధన లేనిదే పరాజయం (2)

ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా – ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)

నీ పాదాలు తడపకుండా – నా పయనం సాగదయ్యా (2) || ప్రార్ధన వలనే ||


1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము –

ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము (2)

ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము (2)

ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||


2. ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము –

ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము (2)

ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము (2)

ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||