ఆనందం మహా ఆనందం | Aanandam mahaa aanandam | Jesus Christmas Song Lyrics 2024 | Telugu Christian Song Lyrics | Download
ఆనందం మహా ఆనందం
ఆనందం మహా ఆనందం...
క్రీస్తు యేసులో ఆనందం ......
సంతోషం పరమ సంతోషం...
క్రీస్తు యేసులో సంతోషం.....(2)
దేవ దేవుడే... భువికి తెచ్చిన ఆనందం
లోక పాపములు రూపుమాపగా సంతోషం....(2)
చరణం 1
వార్ధనమే...వాక్యరుపిగా
శరీరదరియై .జన్మించినాడు ఇలా....
పాపలోకమే పరిశుద్ధ పరచగా
సత్య వాక్యమై .. నడయాడినాడిలా...(2)
తండ్రి చిత్తం మెరిగి...తనకున్న మహిమ విడచి...(2)
మనలని రక్షింప.... ధీనుడై.. జన్మించే.. (అందుకే..)
చరణం 2
పరలోకమే మనలను పంపగా
దేవ దేవుడే భువికి వచ్చినాడిల
నిత్య జీవమే మన సొంతమవ్వగా..
సిలువ రక్తమే చిందించినాడిలా...(2)
పాపలోకమంతా పరిశుద్ధ పరచాలనే......(2)
సిలువపై మరణించా... నరరూపిగా జన్మించే ... (అందుకే..)