వచ్చేసింది క్రిస్మస్ పండుగ | Vacchesindi Christmas Panduga | Telugu Christmas Song Lyrics 2024 | Jesus Song Lyrics Telugu | Download
వచ్చేసింది క్రిస్మస్ పండుగ
వచ్చేసింది క్రిస్మస్ పండుగ.....
తెచ్చేసింది క్రిస్మస్ కానుక ....(2)
ఇచ్చేసింది లోక రక్షకుని...(2)
శిలువ శిక్షణ దైవ రక్షణనే...(2)
||వచ్చేసింది ||
లోకమే అద్దె కొంపలే
ఖాలీ చెయ్యక అది తప్పదులే...(2)
ఆ రోజు ఏ రోజో తెలియదు లే
ఈ రోజే యేసును తెలుసుకోవాలి లే (2)
ఇది నిజ క్రిస్మస్ పండుగ
లేకుంటే పండగ దండగ లే....... (2)
||వచ్చేసింది ||
జీవితమే రంగుల వలయమే
కరిగిపోక అది తప్పదులే....(2)
ఆ రోజు ఏ రోజో తెలియదు లే
ఈ రోజే క్రీస్తుని కలుసుకోవాలి లే (2)
ఇది నిజ క్రిస్మస్ పండుగ
లేకుంటే పండుగ దండగ లే......(2)
||వచ్చేసింది ||