నే నమ్మే నమ్మకము | Na Nammakam | Telugu Christian Christmas Song Lyrics | Download
నే నమ్మే నమ్మకము
నే నమ్మే నమ్మకము - ఎప్పటికి నీవే (2)
దీవెనలు కలిగిన నిన్ను నమ్మేదన్ -
దీవెనలు లేకున్నా నిన్ను నమ్మేదన్ (2)
నీకే నా ఆరాధన -
నిన్నే నే ఘనపరచదన్
నీకే నా ఆరాధన నీకే
సమస్తము తెలిసిన త్రియేకుడా -
నా ముందు నడచుచు నడిపించుమా (2)
శత్రు సైన్యములు తుడిచిపోవును -
నీ వాగ్దాన శక్తి నిలిచిపోవును (2)
(నీకే నా)
ఆపద సమయములో నిన్ను వేదకితిన్
ఆదరణ ఇచ్చుటకు వచ్చితివి (2)
నీ వాగ్దానములన్నియు నెరవేరును
నీ వాక్యపు శక్తి నిలిచిపోవును (2)
(నీకే నా)