రారాజు యేసు పుట్టేను | Raaraaju yesu puttenu ilalo | Telugu Christmas Song Lyrics | Jesus Song Lyrics | Download

రారాజు యేసు పుట్టేను,Ra Raju Yesu Puttenu Ilalo song lyrics, Telugu Christmas song lyrics, Ra Raju Yesu Puttenu lyrics in Telugu, Jesus song lyrics Telugu, Telugu Christian songs download, Ra Raju Yesu Christmas carol, Telugu devotional song lyrics, Ra Raju Yesu Puttenu MP3 download, Telugu Christmas songs online, Jesus devotional songs Telugu, Telugu worship songs lyrics, Ra Raju Yesu Puttenu Ilalo song free download, Telugu Christian carols lyrics, Telugu Jesus songs 2024, Ra Raju Yesu Puttenu song online

రారాజు యేసు పుట్టేను

రారాజు యేసు పుట్టేను ఇలలో ||2|| 

మనుషుని కొరకు మనిషిగా మారి ||2|| 

దివిని విడచి నిను నను చేరెను ||2||

స్తుతియించెదము గనపరచెదము సన్నుతించెదము ||2||

                                                                    || రారాజు యేసు||

1.ఇదిగో ప్రజలందరికి కలుగబోవ 

మహాసంతోష సువార్తమానము 

దావీదు పట్టణమందు రక్షకుడు 

మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు 

ఒక శిశువు పోతి గుడ్డలతో చుట్టాబడొక త్రోట్టేలో ||2||

పండుకొని యుండుట మీరు చూచెదరిని

దేవదూత గొల్లవారితో చెప్పెను ఈ శుభవార్త

                                                                || స్తుతియించెదము||

2.రాజాయిన హెరోదు దినముల యందు

యుదయ దేశపు బెత్లెహేములో

యేసు పుట్టిన పిమ్మట తూర్పుదేశ జ్ఞానులు

యెరూషలేమునకు పూజింప వచితిరి

మరియమ్మను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించిరి ||2||

బంగారము సాంబ్రాణియు బోళ్ళములు సమర్పించిరి ||2||

                                                                    ||స్తుతియించెదము||