Le neevu nilabadu | లే నీవు నిలబడు | Telugu Christian Song Lyrics | Jesus Song Lyrics Download
లే నీవు నిలబడు
మనుష్యులెప్పుడూ నీతో నిలువరే
దేవుడే నిత్యం నీతో నిలిచెనే (2)
నింగి నేల సమస్తమూ ఆయనదే
పునరుద్ధానము - జీవము ఆయనదే (2) (లే నీవు నిలబడు)
లే నీవు నిలబడు లే నీవు నిలబడు (4)
బాధల నుండి నువులే
వ్యాధుల నుండి నువులే
కష్టం నుండి నువు లే
సర్వం పోయినా నువులే ... (2) (లే నీవు నిలబడు)
క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా ...
వధకు సిద్ధమైన సాదు జీవులమే (2)
ఛావైన బ్రతుకుట క్రీస్తనీ
ఖడ్గమైన చావే మేలని (2) (లే నీవు నిలబడు)
పాపము నుండీ నువు లే
శాపము నుండీ నువు లే
మోసము నుండీ నువు లే
మరణం నుండీ నువు లే (2) (లే నీవు నిలబడు)