యెహోవా నా దేవా | Yehovaa naa Devaa | Telugu Christian Jesus Song Lyrics | Song Lyrics Jesus | Download

Yehovaa naa Devaa, యెహోవా నా దేవా, Telugu Christian Jesus Song Lyrics, Jesus Song Lyrics, Song Lyrics Jesus, Telugu Worship Songs, Christian Devotional Songs, Telugu Gospel Songs, Telugu Praise Songs, Jesus Songs Download, Spiritual Songs Telugu, Bible Songs Telugu, Faith Songs Telugu, Christian Songs Download

యెహోవా నా దేవా

యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)

ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే

                                                                            (2) (యెహోవా)

నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)

ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా (2)

నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! (యెహోవా)


నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)

పనికిరాని వాటిని ప్రేమించెదరు

నేరాలుగా వాటిని మలిచెదరు (2)

నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా (యెహోవా)


యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)

ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే (2)

నన్ను నియమించితివే - నాలో ఫలించితివే

యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)

పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2) (యెహోవా)