నీతో ఉంటే జీవితం | Neetho unte jeevitham | Telugu Christian Song Lyrics | Lyrics For Jesus | Download
నీతో ఉంటే జీవితం - వేదనైన రంగుల పయనం
నీతో ఉంటే జీవితం - బాటేదైన పువ్వుల కుసుమం (2)
నువ్వే నా ప్రాణాధారము
నువ్వే నా జీవాధారము... (2)
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నువ్వే లేకపోతే నేను ఊహించలేను
నువ్వే లేకపోతే నేను లేనేలేను
నిను విడిచిన క్షణమే - ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే - నిను వెతికే నీ తోడు కోసం (2)
తూహీ మేరే జీవన్ యేషూ - తూహీ హే ప్రభూ
తూహీ మేరే మన్ మే యేషూ - కోయి నే ప్రభూ (2)
తేరే బిన్ మే తో జీనా సబర్నా ముషికిల్ హే యారో
తేరే బిన్ మే గుజర్నా బితాన యా మున్ కిన్ ప్యారో (2)
తూహీ మేర ప్రాణాదార్ హే
తూహీ మేర జీవాధార్ హే(2)
నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము
నిను విడువను దేవా - నా ప్రభువా నా ప్రాణనాధ
నీ చేతితో మలచి - నను విరచి సరిచేయు నాధ (2)
