ఏసు నా ఏసు నా ఏసు విమోచకూడ | Yesu naa Yesu naa Yesu Vimochakuda | Rehaai X Jeevamu Leni | Punjabi Christian Song Lyrics
ఏసు నా ఏసు నా ఏసు విమోచకూడ
జీవములేని ఈ స్థితి లోకమంతా మోసం
నీతో కాక ఎటు కాక తప్పిపోయానే
నా క్రియలు కాదే ని కృపాయే కావాలి “2”
ఏ వ్యాధి ఏ నొప్పి ఏ మరణం ఏ రోగం
ఏసు నన్ను రక్షిస్తే చాలు
ఏసు నా ఏసు నా ఏసు విమోచకూడ
తప్పిపోయినా హృదయనికి ని మార్గము చూపించు “2”
1.మట్టితో చేయబడిన కానీ మట్టిలోకి కాలువను
ని దేహాబాగం అయి ఏసు నీతో నడిచెదను (2)
లోకమంత మోసమే విలువైందే లేదే
నా దేవ నా హృదయం విరిగిపోనివాకే (2)
నా క్రియలు కాదే ని కృపాయే కావాలి (2) || ఏ వ్యాధి ||
2. తాల్లీ గర్భం నుండి నేను పాపంతో పుటితిని
తన రూపం లోకి నన్ను మలిచిన నా దేవుడవు (2)
నా పాపముల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడే
క్షమించి విముక్తి నిచ్చిన ప్రభువు నా రక్షకుడే (2)
నా క్రియలు కాదే ని కృపాయే కావాలి (2) || ఏ వ్యాధి ||