సర్వోన్నత స్థలములలో సమాధానము | Sarvonatha sthalamulalo samaadhaanamu Song Lyrics Telugu | Download

పల్లవి:

        సర్వోన్నత స్థలములలో సమాధానము - ప్రాప్తించే ప్రజకోరకు ప్రభుజన్మముతోను (2)

        హల్లెలూయా అర్పణలు - ఉల్లముతో చెలింతుమ్ - రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (2) (సర్వోన్నత)

చరణం:

        1. పశువుల పాకలో మనకు శిశువు జన్మించే - పొత్తిగుడ్డలలో చుట్టగా పవళించిన తండ్రి (2)

        ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త (2)

        నిత్యుండు సత్యుండు నిజరక్షణ క్రీస్తు (2)

        హల్లెలూయా అర్పణలు - ఉల్లముతో చెలింతుమ్ - రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (2)


        2.మన వ్యసనములను బాప మొత్తబడుటకొరకై - మన సమాధానార్థ శిక్ష మోపబడుటకొరకై (2)

        మన దోషము బాప - మానవరూపమున (2)

        జనియించె బాలుండు- ఇమ్మానుయేల్లుండు (2)

        హల్లెలూయా అర్పణలు ఉల్లముతో చెలింతుమ్ - రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (4)

సర్వోన్నత స్థలములలో సమాధానము | Sarvonatha sthalamulalo samaadhaanamu Song Lyrics Telugu | Download, Sarvonathamaina sthalamulalo samadhanamu song lyr