Deva papini ninnasrayinncanu | దేవా పాపిని నిన్నాశ్రయించాను | Telugu Christian Song Lyrics
దేవా పాపిని నిన్నాశ్రయించాను | Deva papini ninnasrayinncanu | Telugu Christian Song Lyrics | Download
దేవా పాపిని నిన్నాశ్రయించాను
దేవా పాపిని నిన్నాశ్రయించాను
ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ((దేవా))
1. అపరాధినై అంధుడనై
అపవాదితో అనుచరినై (2)
సంచరించితి చీకటిలో
వంచన చేసితి ఎందరినో (2) ((దేవా))
2. కలువరిలో సిలువొంద
కలవరమొందె జగమంతా (2)
పాపినైన నా కొరకు
మరణమునే భరించితివి
మరణమునే జయించితివి (2) ((దేవా))

Comments
Post a Comment