చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం | Cinna pillalu cinnari pillalu | Telugu Christian Sunday School Song Lyrics | Download
చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం
పల్లవి:
చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం
యేసు వద్దకు మేము వస్తాము
Early గా లేచి మేము Jolly Jolly గా CBC కి వస్తాము (2)
నా Friend (s) ని నాతో పాటు తీసుకువస్తాను
నీ friend(s) ని నీతో కూడా తీసుకొస్తావా (2)
ఎందుకో తెలుసా?
ఎన్నో కొత్త పాటలు వెరైటీ వెరైటీ ఆటలు
మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము (2)
అంతేకాదు...
బైబిల్లోని దేవుని వాక్యాలు
మనసును మార్చే ఎన్నో కథలు (2)
ఇవన్నీ ఎందుకో తెలుసా?
యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెన్
నీ కొరకు నా కొరకు రక్తం కార్చేను (2)
అందుకే...
చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం
యేసు వద్దకు మేము వస్తాము
Early గా లేచి మేము Jolly Jolly గా
CBC కి వస్తాము (2)
Early గా లేచి మేము Jolly Jolly సి బి సి కి వస్తాము...