నింగిలోన ఒక తారే | Ningilona Oka Thaare | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics Telugu | Download
నింగిలోన ఒక తారే
" హమ్... హమ్... హమ్...హమ్...
ఆ..ఆ...ఆ..అ.. ||2||
నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా
లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా
" వచ్చినావయ్య మా కోసమే- వీడినావయ్య ఆ లోకమే ||2||
ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే
" మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో ||2||
1. " మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము
బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము ||2||
" యేసువ నీ జన్మ తెచ్చె సంతోషము
సరళమాయెను మోక్షపు మార్గము ||2||
ఆ మార్గం నీవయ్యా...
||మనసే||
2. "పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసము
ఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము ||2||
" యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యా
ఇలలో దేనితో నే పోల్చలేనయ్య ||2||
ఆ ప్రేమ నా కోసమా
||మనసే||