తూర్పు దిక్కు చుక్క బుట్టె | Toorpu Dikku Chukka Butte | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics Telugu | Download

Toorpu Dikkulu Chukka Butte Lyrics, Telugu Christmas Song Lyrics, Toorpu Dikkulu Christmas Song, Star of Bethlehem Song Telugu, Telugu Christmas Worship Songs, Christmas Devotional Songs Telugu, Toorpu Dikkulu Chukka Butte Song Download, Jesus Birth Song Telugu, Telugu Christian Songs 2024, Toorpu Dikkulu Christmas Carols, Telugu Christmas Music 2024, Christmas Celebration Songs Telugu, Star Rising in the East Song Telugu, Christmas Songs for Worship Telugu, New Telugu Christmas Songs 2024

తూర్పు దిక్కు చుక్క బుట్టె

తూర్పు దిక్కు చుక్క బుట్టె

మేరమ్మా – ఓ మరియమ్మా ||2||

చుక్కను జూచి మేము వచ్చినాము

మొక్కి పోవుటకు ||2|| ||తూర్పు దిక్కు||


బెత్లెహేము పురము లోని బాలుడమ్మా

గొప్ప బాలుడమ్మా ||2||

మన పాపముల బాప పుట్టెనమ్మా

మహిమవంతుడమ్మా ||2|| ||తూర్పు దిక్కు||


పశువుల పాకలోని బాలుడమ్మా

పాపరహితుడమ్మా ||2||

పాపంబు బాపను పుట్టెనమ్మా

సత్యవంతుడమ్మా ||2|| ||తూర్పు దిక్కు||


బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము

బాల యేసు నొద్దకు ||2||

బంగారు పాదముల మ్రొక్కెదము

బహుగ పాడెదము ||2|| ||తూర్పు దిక్కు||