నా తోడు నీవే దేవా | Naa thodu Neeve Devaa | Telugu Christian Song Lyrics | Raj Prakash Paul Song Lyrics New | Download Lyrics

Naa thodu Neeve Devaa, నా తోడు నీవే దేవా, Raj Prakash Paul Song Lyrics, New Christian Songs, Popular Telugu Christian Songs, Raj Prakash Paul Songs, Telugu Worship Songs, New Christian Devotional Songs, Telugu Praise Songs, Latest Telugu Gospel Songs, Raj Prakash Paul Lyrics, Spiritual Songs Telugu, Faith Songs Telugu, Christian Songs Download, Bible Songs Telugu, New Telugu Worship Lyrics

నా తోడు నీవే దేవా

నా తోడు - నీవే దేవా

నా బలము - నీవే ప్రభువా

నా ధైర్యం - నీవే దేవా

నా సర్వం - నీవే ప్రభువా

కాపాడే దైవం నీవేగా - కనుపాపగ నన్ను కాచేగా

నీ దయలో , నీ కృపలో, నీ ఒడిలో నన్నిలలో


1. నాలో కన్నీరే నీవైపే చూడగా

నీవే యేసయ్య సంతోషం నింపగా

నిట్టూర్పు లోయలలో , గాఢాంధకారములో

నీవే నా అండగా నన్ను బలపరచగా

నడిపించే వాక్యం నీవైతివే

కరుణించే దైవం నీవైతివే

నీ దయలో , నీ కృపలో


2. ఎన్నో కలతలే నామదిలో నిండగా

నీవే యేసయ్య నావెంటే ఉండగా

నా భయమును తొలగించి , విశ్వాసము కలిగించి

నీవే నా అండగా నన్ను స్థిరపరచగా

నీవుంటే చాలు నా యేసయ్య

నీ ప్రేమే నాకు చూపావయ్యా

నీ దయలో , నీ కృపలో