Posts

Showing posts with the label Raj Prakash Paul

నీ కోసమే నా జీవితం – నా యేసయ్యా నా యేసయ్యా పాట లిరిక్స్ | Telugu Christian Song

Image
నా యేసయ్యా నా యేసయ్యా – తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం లిరిక్స్ నా యేసయ్యా నా యేసయ్యా పాట లిరిక్స్ నా యేసయ్యా నా యేసయ్యా నాకు నీ ప్రేమ కావాలయ్య యేసునాధా యేసునాథా...నా దేవా నా యేసయ్యా నా యేసయ్యా నాకు నీ ప్రేమ కావాలయా యేసునాధా...ప్రాణ నాధా నా ప్రభువా 1.నాలో మొత్తం నీవే దేవా నాలో సమస్తం నీవే ప్రభువా నా గుండెలో స్వరమా నాలో ప్రాణం నీవే దేవా నాలో సమస్తం నీవే ప్రభువా నీ ఆత్మతో తాకుమ నీకోసమే వేచానులే నా యేసయ్యా నన్ను చేరవా... నీ కోసమే వేచానులే నా యేసయ్యా దరి చేరవా నీ కోసమే నా జీవితం నీ కోసమే నా జీవనం నీ కోసమే నా సర్వం... నా యేసయ్యా 2.నీ చేతి క్రింద నీడలోనే కాయుమయ్య ప్రేమతోనే కనుపాపలా యేసయ్యా నా గుండెలోనా దాచుకున్న ప్రేమ అంత నీదే ప్రభువా ... నన్ను హత్తుకో మెల్లగా... నీకోసమే వేచానులే నా యేసయ్యా నన్ను చేరవా నీకోసమే వేచానులే నా యేసయ్యా దరి చేరవా నీ కోసమే నా ప్రార్థన నీ కోసమే ఆలాపన నీ కోసమే నా తపనా..... నా యేసయ్యా

The Saviour Telugu Song Lyrics | యేసు రక్షకుడు తెలుగు క్రైస్తవ గీతం లిరిక్స్

Image
The Saviour – యేసు రక్షకుడు | Telugu Christian Song Lyrics The Saviour – యేసు రక్షకుడు పాట లిరిక్స్ The Saviour - నా పాప భారమును మోసినవాడు The Warrior - నా గెలుపు కోసం దెబ్బతిన్నవాడు The Lover – ఆయన ప్రేమను చూపించినవాడు The King – ప్రజల రాజ్యాన్ని గెలిచినవాడు యేసు - యేసు - యేసు - యేసు చరణం :- 1 The prince of peace సమస్యల్లో సమాధానం తెచ్చినవాడు The Everlasting Father వారసత్వములో అభయ హస్తమొందినవాడు The Warrior శత్రుచేతినుండి నన్ను విడిపించినవాడు The Saviour ప్రాణాలు తెగించినవాడు యేసు రక్షకుడు - యేసు రాజు యేసు నా ప్రియుడు - యేసు దేవుడు చరణం :- 2 ఆయన వాక్యము - వాక్యము దేవుడు దేవుడు వాక్యము - కృపాసత్యసంపూర్ణుడు వాక్కు జీవమై జీవించేసి వెలిగించి మనలని నడిపించును ప్రేమమయుడు జీవనధాత – The Saviour ప్రాణాలు తెగించినవాడు యేసు రక్షకుడు - యేసు రాజు యేసు నా ప్రియుడు - యేసు దేవుడు

నా యేసయ్య నా యేసయ్య పాట లిరిక్స్ | Na Yesayya Na Yesayya Telugu Christian Song Lyrics

Image
నా యేసయ్య నా యేసయ్య – తెలుగు క్రైస్తవ గీతం లిరిక్స్ | Na Yesayya Na Yesayya Telugu Christian Song Lyrics నా యేసయ్య నా యేసయ్య పాట లిరిక్స్ నా యేసయ్య నా యేసయ్య నేను నీతో ఉండాలి నీవు లేనిదే అర్థమే లేదు – ఈ జీవితానికి యేసునాథ – యేసునాథ – నా దేవా యేసునాథ – నా నాథ – నా ప్రభువా నా యేసయ్య నా యేసయ్య నాకు నీ ప్రేమ కావాలయ్యా నా యేసయ్య నా యేసయ్య నీతో నేనుండాలి చరణం :- 1 నాలోని మొత్తం నీవే దేవా నాలో సమస్తం నీకే ప్రభువా నా గుండెలో – స్వరమా నాలోని ప్రాణం – నీవే దేవా నాకున్నదంతా – నీవే ప్రభువా నీ ఆత్మతో – తాకుమా……. నీకోసమే – వేచానులే నా యేసయ్య – నను చేరవా నీకోసమే – వేచానులే నా యేసయ్య – దరి చేరవా నీకోసమే నా జీవితం – నీకోసమే నా జీవనం నీకోసమే నా………..సర్వం నీకోసమే నా జీవితం – నీకోసమే నా జీవనం నీకోసమే నా…….. సర్వం….. ( నా యేసయ్య ) చరణం :- 2 నీ చేతికింద నీడలోనే కాయుమయ్య ప్రేమతోనే కనుపాపల యేసయ్య నా గుండెలోన దాచుకున్న ప్రేమంతా మొత్తం నీదే నాన్న నను హత్తుకో మెల్లగా నా ధ్యానము నీకోసమే నా ప్రాణమా నీ కోసమే నా హృదయము నీకోసమే నీ స్పర్సతో నను తాకవే నీకోసమే నా ప్రార్ధన – నీకోసమే ఆలాపన నీకోసమే నా………..తపన నీకోస...

Naa thodu Neeve Devaa | నా తోడు నీవే దేవా | Raj Prakash Paul Song Lyrics New

Image
నా తోడు నీవే దేవా | Naa thodu Neeve Devaa | Telugu Christian Song Lyrics | Raj Prakash Paul Song Lyrics New | Download Lyrics నా తోడు నీవే దేవా నా తోడు - నీవే దేవా నా బలము - నీవే ప్రభువా నా ధైర్యం - నీవే దేవా నా సర్వం - నీవే ప్రభువా కాపాడే దైవం నీవేగా - కనుపాపగ నన్ను కాచేగా నీ దయలో , నీ కృపలో, నీ ఒడిలో నన్నిలలో 1. నాలో కన్నీరే నీవైపే చూడగా నీవే యేసయ్య సంతోషం నింపగా నిట్టూర్పు లోయలలో , గాఢాంధకారములో నీవే నా అండగా నన్ను బలపరచగా నడిపించే వాక్యం నీవైతివే కరుణించే దైవం నీవైతివే నీ దయలో , నీ కృపలో 2. ఎన్నో కలతలే నామదిలో నిండగా నీవే యేసయ్య నావెంటే ఉండగా నా భయమును తొలగించి , విశ్వాసము కలిగించి నీవే నా అండగా నన్ను స్థిరపరచగా నీవుంటే చాలు నా యేసయ్య నీ ప్రేమే నాకు చూపావయ్యా నీ దయలో , నీ కృపలో

Stuthulivigo naa Prabhuvaa | స్తుతులివిగో నా ప్రభువా | Telugu Christian Song Lyrics

Image
స్తుతులివిగో నా ప్రభువా | Stuthulivigo naa Prabhuvaa | Telugu Christian Song Lyrics | Raj Prakash Paul Song Lyrics | Download స్తుతులివిగో నా ప్రభువా స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు శుద్దుడ పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్ పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్ ఎంతో ఘనమైనది నీ స్నేహం వివరింప లేనిది నీ త్యాగం నన్ను ప్రేమించే ప్రియనేస్తమా 1. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదన్ శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును ఓ దేవా నా దేవా నీవే నా క్షేమాదారము నీవే ఓ ప్రేమ నా ప్రేమ నీవే జీవన మార్గము నీవే (2) ఏది ఏమైనా కానీ నిన్ను స్తుతియింతును కష్టమేమైన కానీ నిన్ను విడువను ప్రభు నీతోనుండుటే జీవితం నీతోనుండుటే ధన్యము 2. ప్రతిస్థితిగతులను మార్చు వాడ నీవే ఆశ్రయదుర్గము దిక్కులేని వారలను ఆదుకొనువాడా మేలు చేయు దేవుడవు (2) ఓ రాజా నా రాజా నీవే నా రక్షణ కేడంబు నీవే ఓ ప్రభువా నా ప్రభువా నీవే నా ఆశ్రయదుర్గము నీవే (2) బానిసనైయున్న నన్ను బిడ్డగా చేసితివే యోగ్యతే లేని నన్ను అర్హునిగా చేసితివే ఎలా నీ రుణం తీర్చెదన్ నా స...

Parama Thandri Neeke | నీలాంటి దైవం ఎవరు | Latest Telugu Christian Song Lyrics

Image
నీలాంటి దైవం ఎవరు | Parama Thandri Neeke | Latest Telugu Christian Song Lyrics | Raj Prakash Paul Lyrics | Download నీలాంటి దైవం ఎవరు నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు (2) పరమతండ్రి నీకే వందన...  (నీదు బిడ్డగానే సాగేద)  యేసునాథ నీకే వందన...  (జీవితాంతం నీకై బ్రతికెద)  పవిత్రాత్మ నీకే వందన...  (నిత్యమునే నీతో నడిచెద)  త్రియేక దేవా వందన....  (ఘనపరతు నిన్నే నిరతము)  1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే  (2)      మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా  (2)        నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే  (2)        మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా  (2)        నీవుంటే చాలు నాకు దిగులే లేదు       నీ ప్రేమే చూడగానే సక్కతియే (2)   || నీలాంటి దైవం ||  2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం  (2)        శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా  (2)      ...