నా యేసయ్యా నా యేసయ్యా – తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం లిరిక్స్

నా యేసయ్యా నా యేసయ్యా పాట లిరిక్స్ – Telugu Christian Worship Song Lyrics

నా యేసయ్యా నా యేసయ్యా పాట లిరిక్స్

నా యేసయ్యా నా యేసయ్యా

నాకు నీ ప్రేమ కావాలయ్య

యేసునాధా యేసునాథా...నా దేవా

నా యేసయ్యా నా యేసయ్యా

నాకు నీ ప్రేమ కావాలయా

యేసునాధా...ప్రాణ నాధా

నా ప్రభువా


1.నాలో మొత్తం నీవే దేవా

నాలో సమస్తం నీవే ప్రభువా

నా గుండెలో స్వరమా

నాలో ప్రాణం నీవే దేవా

నాలో సమస్తం నీవే ప్రభువా

నీ ఆత్మతో తాకుమ

నీకోసమే వేచానులే నా యేసయ్యా నన్ను చేరవా...

నీ కోసమే వేచానులే నా యేసయ్యా దరి చేరవా

నీ కోసమే నా జీవితం

నీ కోసమే నా జీవనం

నీ కోసమే నా సర్వం... నా యేసయ్యా


2.నీ చేతి క్రింద నీడలోనే

కాయుమయ్య ప్రేమతోనే

కనుపాపలా యేసయ్యా

నా గుండెలోనా దాచుకున్న

ప్రేమ అంత నీదే ప్రభువా ...

నన్ను హత్తుకో మెల్లగా...

నీకోసమే వేచానులే నా యేసయ్యా నన్ను చేరవా

నీకోసమే వేచానులే నా యేసయ్యా దరి చేరవా

నీ కోసమే నా ప్రార్థన

నీ కోసమే ఆలాపన

నీ కోసమే నా తపనా..... నా యేసయ్యా