The Saviour – యేసు రక్షకుడు | Telugu Christian Song Lyrics

The Saviour తెలుగు క్రైస్తవ గీతం లిరిక్స్ – Jesus The Saviour Telugu Song

The Saviour – యేసు రక్షకుడు పాట లిరిక్స్

The Saviour - నా పాప భారమును మోసినవాడు

The Warrior - నా గెలుపు కోసం దెబ్బతిన్నవాడు

The Lover – ఆయన ప్రేమను చూపించినవాడు

The King – ప్రజల రాజ్యాన్ని గెలిచినవాడు

యేసు - యేసు - యేసు - యేసు

చరణం :- 1

The prince of peace

సమస్యల్లో సమాధానం తెచ్చినవాడు

The Everlasting Father

వారసత్వములో అభయ హస్తమొందినవాడు

The Warrior

శత్రుచేతినుండి నన్ను విడిపించినవాడు

The Saviour

ప్రాణాలు తెగించినవాడు

యేసు రక్షకుడు - యేసు రాజు

యేసు నా ప్రియుడు - యేసు దేవుడు

చరణం :- 2

ఆయన వాక్యము - వాక్యము దేవుడు

దేవుడు వాక్యము - కృపాసత్యసంపూర్ణుడు

వాక్కు జీవమై జీవించేసి

వెలిగించి మనలని నడిపించును

ప్రేమమయుడు జీవనధాత – The Saviour

ప్రాణాలు తెగించినవాడు

యేసు రక్షకుడు - యేసు రాజు

యేసు నా ప్రియుడు - యేసు దేవుడు